close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 10/03/2020 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్‌సుఖ్‌నగర్‌లో రోడ్డుపై కోడిగుడ్లు పడి..

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ కమలా ఆసుపత్రి ఎదురుగా ప్రధాన రహదారిపై కోడిగుడ్లు తరలిస్తున్న వాహనం అదపుతప్పి బోల్తాపడింది. దీంతో కోడిగుడ్లన్నీ రోడ్డుపై పడి పగిలిపోయాయి. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టైర్లు జారిపోయి ద్విచక్రవాహనదారులు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. అగ్నిమాపక శకటంతో ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది నీళ్లతో రోడ్డును శుభ్రం చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.