close

తాజా వార్తలు

టూరిస్టు బస్సు-లారీ ఢీ

గుంటూరు: గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం సంభవించింది. యాత్రికుల బస్సును లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని యాణికులను ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుల బస్సు తిరువూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.