close

తాజా వార్తలు

Published : 25/07/2020 19:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాత్రి 9 వరకు మద్యం దుకాణాలు ఓపెన్‌

అమరావతి: ఏపీలో ఇకపై ప్రభుత్వ మద్యం దుకాణాలు రాత్రి 9 వరకు తెరచే ఉంటాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు  రాత్రి 8 గంటల వరకే తెరిచేందుకు అనుమతి ఉండగా.. తాజాగా ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు తెరచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.