close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/03/2020 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెట్టును ఢీకొట్టిన కారు: ముగ్గురి మృతి

ఇందల్వాయి: నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో అందులో ఉన్న ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు మద్యం మత్తులో కారు నడిపినట్లు స్థానిక పోలీసులు భావిస్తున్నారు. మృతులను నిజామాబాద్‌లోని ఆర్య నగర్‌కు చెందినవారిగా గుర్తించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.