close

తాజా వార్తలు

Published : 07/08/2020 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాలిచ్చేటప్పుడు మాస్క్‌ ధరించాలి

దిల్లీ: కరోనా సోకిన తల్లులు బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. బిడ్డను ముట్టుకోవడానికి ముందు తల్లి తన చేతులను సబ్బుతో కడగాలని, ఆ తర్వాత శానిటైజర్‌తోనూ శుభ్రం చేసుకోవాలని సూచించింది. ఇంట్లో తరచూ తాకే ఉపరితలాలను క్రమం తప్పకుండా క్రిమిరహితం చేయాలని పేర్కొంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.