close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 23/04/2020 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్లియా మిషన్ల ద్వారా పరీక్షలు

 అమరావతి: కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలున్నవారి రక్త నమూనాలను పరీక్షించే ‘క్లియా’ మిషన్లు అందుబాటులోకి రానున్నాయి. కర్నూలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విజయవాడ బోధనాసుపత్రుల్లో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు జీజీహెచ్‌కు ఈ మిషన్‌ చేరుకుంది. రెండు, మూడు రోజుల్లో ఈ మిషన్ల ద్వారా పరీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఒక్కో మిషన్‌ ద్వారా గంటకు వంద పరీక్షలు చేయొచ్చు. రోజుకు వెయ్యి వరకు నమూనాలు పరీక్షించేందుకు వీలుంది. ఇదే జరిగితే ఈ 5 మిషన్ల ద్వారా రోజుకు 5వేల పరీక్షలు జరుగుతాయి. తుది ఫలితం మాత్రం వైరాలజీ ల్యాబ్‌ నుంచి రావల్సిందే. ఈ మిషన్లు ‘ప్లాస్మా థెరపీ’కి బాగా ఉపయోగపడతాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.