
తాజా వార్తలు
రెండో రోజూ తెదేపా సభ్యుల సస్పెన్షన్
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇళ్ల స్థలాల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా తెదేపా సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించాలంటూ తెదేపా ఆందోళన కొనసాగించింది. ఈ క్రమంలో సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో తెదేపా సభ్యులను సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను కోరారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మినహా 14 మంది తెదేపా సభ్యులను స్పీకర్ ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్, చినరాజప్ప, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయ స్వామి, వేగుళ్ల జోగేశ్వరరావు, ఆదిరెడ్డి భవాని, గణబాబు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణబాబు, మంతెనరామరాజు ఉన్నారు.
ఇవీ చదవండి..
మేం కట్టిన ఇళ్లకి మీ స్టిక్కరా?: చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ.. రెండో రోజూ వాడీవేడి..!
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
