close

తాజా వార్తలు

విద్యార్థులతో ‘మహర్షి’ ముచ్చట్లు

హైదరాబాద్‌: ‘మహర్షి’ ఇచ్చిన విజయంతో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు జోరుమీదున్నారు. వరుసగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ, సినిమాకు మరింత క్రేజ్‌ తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం బేగంపేట హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులను కలిసి కాసేపు ముచ్చటించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.