close

తాజా వార్తలు

Published : 27/07/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సరిపడా యూరియా ఉంది: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. వానాకాల సాగుకు అన్ని రకాల ఎరువులు కలిసి 22.30 లక్షల మెట్రిక్‌టన్నులు అవసరం కాగా.. అందులో 10.50 లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా మాత్రమేనని వివరించారు. ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. దశలవారీగా ఎరువులను రాష్ట్రానికి తీసుకొచ్చామని, ఇంకా జులై కోటా కింద 2.05 లక్షల మెట్రిక్‌ టన్నులు రావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటి వరకు 1.06 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా చేశారని, మిగతా మొత్తాన్ని ఈ నెలాఖరుకు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు నిరంజన్‌రెడ్డి చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.