close
Array ( ) 1

తాజా వార్తలు

కరోనాపై పోరుకు దుష్యంత్‌ దవే విరాళం

ఈనాడు, దిల్లీ: కోవిడ్‌-19పై పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్‌ సహాయ నిధికి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే రూ.50 లక్షలు ఇచ్చారు. అదే విధంగా దిల్లీ ప్రభుత్వానికి కూడా ఆయన మరో రూ.50 లక్షలు ఇచ్చారు. కోవిడ్‌-19 రిలీఫ్‌ ఫండ్‌కు రూ.50వేల చొప్పున ఇస్తామని 33 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రతిజ్ఞ చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టులో రెండో అత్యున్నత న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పీఎం-కేర్‌, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు రూ.లక్ష చొప్పున ఇచ్చిన విషయం విదితమే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.