close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 07/02/2020 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక్కసారి ఛార్జింగ్‌... 116 కి.మీ ప్రయాణం!

అందుబాటులోకి తేనున్న ఐఐటీ అంకుర సంస్థ ‘ప్యూర్‌ఈవీ’

ఈనాడు, సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్‌కి చెందిన అంకుర సంస్థ ‘ప్యూర్‌ఈవీ’ సరికొత్త ఎలక్ట్రిక్‌ వాహనాన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తేనుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 116 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగలగడం దీని ప్రత్యేకత. ‘ఈ-ప్లూటో 7జీ’గా దీనికి నామకరణం చేశారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ ప్రాంగణం పక్కనే ఈ సంస్థ ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పారు. నెలకు 2వేల ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఈ నెల 9న నీతి అయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే సారస్వత్‌, డీఆర్‌డీఓ ఛైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌రెడ్డి, ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌మూర్తి, ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ చేతుల మీదుగా ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.