close

తాజా వార్తలు

Published : 19/03/2020 14:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊగిసలాటలో మార్కెట్లు.. 

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మధ్యాహ్నం దాటిన తర్వాత భారీ నష్టాల నుంచి కోలుకొన్నాయి. మధ్యాహ్నం 2.25 సమయంలో సెన్సెక్స్‌ 330 పాయింట్ల లాభంతో 29,199 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 8,520 వద్ద ట్రేడయ్యాయి. ఆ తర్వాత కొద్ద సేపటికే సెన్సెక్స్‌ నష్టాల్లోకి జారింది. మధ్యాహ్నం ఐరోపా మార్కెట్లు మొత్తం లాభాల్లో ట్రేడవుతుండటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో మెల్లగా సూచీలు కోలుకొన్నాయి. హీరోమోటో కార్ప్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ లాభాల్లో ఉండగా.. భారతీ ఇన్ఫ్రాటెల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కోల్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని