
తాజా వార్తలు
గ్రేటర్లో 43 శాతం పోలింగ్: ఎస్ఈసీ అంచనా
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 43 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ అర్ధరాత్రి లేదా బుధవారం ఉదయం తుది పోలింగ్ శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు ఎస్ఈసీ తెలిపింది. అయితే సాయంత్రం 5 గంటల వరకు కేవలం 36.73 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఓల్డ్ మలక్‌పేటలో గుర్తుల తారుమారుతో పోలింగ్ రద్దు అయింది. గురువారం రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఇక 149 డివిజన్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రీపోలింగ్ కారణంగా ఎగ్జిజ్పోల్స్ను నిషేధిస్తున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
