close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 12/05/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి

రణస్థలం : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోష్ఠ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కారు విశాఖ నుంచి పలాస వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.