close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 09/07/2020 23:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రవిప్రకాష్‌ ముందస్తు బెయిలు పిటిషన్‌


హైదరాబాద్‌:  టీవీ9 ఛానల్‌ మాజీ సీఈఓ రవిప్రకాష్‌ హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై ఉన్న క్రిమినల్‌ కేసుల విషయంలో స్టే ఉన్నందున తనను ఈడీ కేసులో అరెస్టు చేయాలని చూస్తున్నారని ఈ మేరకు రవిప్రకాష్‌ ఆరోపించారు. దీంతో హైకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసి, విచారణ ఈనెల 16కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.  


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.