close

తాజా వార్తలు

Updated : 25/07/2020 18:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బియ్యం కార్డులే ఆదాయ ధ్రువపత్రాలు

అమరావతి: బియ్యం కార్డులను ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా పరిగణిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్ర్యరేఖకు దిగువన(బీపీఎల్‌) ఉన్న కుటుంబాలకు ఇచ్చే బియ్యం కార్డులే ఇక ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా చలామణి కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బీపీఎల్‌ స్థాయిని దాటిన కుటుంబాలకు జారీ చేసే ఆదాయ ధ్రువీకరణ పత్రం 4 ఏళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. రైతులకు రుణ మంజూరులోనూ బ్యాంకులు బియ్యం కార్డునే ఆదాయ ధ్రువపత్రంగా గుర్తించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.