close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120049242 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 57bO5kUfYDw [video_short_link] => 57bO5kUfYDw [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-04-12 19:59:06.169416 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 12/04/2020 20:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా మహమ్మారిపై పాటలతో అవగాహన 

ముఖాముఖిలో యువ గాయకుడు సాయిచంద్‌

హైదరాబాద్‌: కంటికి కనిపించని మహమ్మారి మానవాళిని కమ్మేస్తుంటే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడే దిశగా తీవ్ర కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది తమదైన శైలిలో ఇతరులకు సాయం అందిస్తున్నారు. మరికొందరు అవగాహన కల్పిస్తున్నారు. కవులు, కళాకారులు తమ ఆట, పాటలతో ప్రజల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు. ఈ కోవకే చెందిన యువ గాయకుడు సాయిచంద్‌ కరోనా రక్కసిపై తమ కలం, గళంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమవంతుగా సోషల్‌ మీడియా ద్వారా వీలైనన్ని పాటలు ప్రజలకు చేరేలా చూస్తున్నారు. కరోనాపై ఏ విధమైన పోరుతో ముందుకు వెళ్తున్నారు..? ఎలా అవగాహన కల్పిస్తున్నారు..? ఆయన మాటల్లోనే విందాం..

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.