close

తాజా వార్తలు

అమరావతిపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహణ

కాకుమాను: గుంటూరు జిల్లా కాకుమానులో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమరావతికి వ్యతిరేకంగా, అనుకూలంగా వచ్చిన ఓట్ల వివరాలు ఇవాళ సాయంత్రం వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.