close

తాజా వార్తలు

Published : 05/08/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఎం సహాయ నిధికి రూ.2.30 కోట్ల విరాళం


హైదరాబాద్‌: తెలంగాణ సీఎం సహాయనిధికి ఆప్టమ్‌ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ సంస్థ విరాళం ప్రకటించింది. ఈ మేరకు రూ.2.30 కోట్ల చెక్కును సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. సంస్థ సామాజిక బాధ్యతను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.