close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120029391 [video_srlno] => 1 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/215556969595782 [video_short_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/215556969595782 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-03-02 11:27:33.478242 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 02/03/2020 11:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుంటూరులో మరో ప్రమాదం

వెల్దుర్తి: గుంటూరు జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద కాల్వలోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండా వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ గుంతలో మిర్చి లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. బోధిలవీడుకు చెందిన రైతులు మిర్చి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.