close

తాజా వార్తలు

Published : 20/10/2020 00:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భళా.. పిన్నులతో దుర్గాదేవి చిత్రపటం!

ఇంటర్నెట్ డెస్క్‌: దేవీ నవరాత్రుల సందర్భంగా ముంబయిలో ఓ మొజాయిక్‌ కళాకారుడు రూపొందించిన దుర్గాదేవి చిత్రపటం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆరు రకాల రంగుల పిన్నుల్ని వినియోగించి చేతన్ ‌రౌత్‌ అనే కళాకారుడు చిత్రపటాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దాడు. ఆరడుగుల ఎత్తులో తయారుచేసిన ఈ దుర్గాదేవి చిత్రాన్ని తన సృజనాత్మకతను జోడించి ఎంతో అందంగా తయారు చేశారు. ఆరుగురు వ్యక్తులు సుమారు 36 గంటల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.