close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120082145 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1279051659721666560 [video_short_link] => 1279051659721666560 [created_by] => [created_date] => [modified_by] => 8916932 [modified_date] => 2020-07-03 20:22:12.917078 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 03/07/2020 20:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా

దిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నీట్‌, జేఈఈ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కొత్త తేదీలను ప్రకటించింది. సెప్టెంబర్‌  1 - 6 తేదీల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు, సెప్టెంబర్‌ 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆ శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ వెల్లడించారు. అలాగే, సెప్టెంబర్‌ 13న నీట్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆయన ట్విటర్‌లో తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

వాస్తవానికి గత నెలలో జరగాల్సిన ఈ పరీక్షలు లాక్‌డౌన్‌తో కేంద్రం ఈ నెలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే, కొవిడ్‌ కేసులు దేశంలో మరింతగా పెరిగిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని నిపుణుల సూచనల మేరకు పరీక్షలను మరోసారి వాయిదావేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.