గిరిజనులతో కలిసి నృత్యం చేసిన దీదీ
close

తాజా వార్తలు

Published : 06/03/2020 23:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన దీదీ

మాల్డా: పశ్చిమ్‌ బెంగాల్ ముఖ్యమంత్రి హోదాలో గంభీరంగా కనిపిస్తూ క్షణం తీరిక లేకుండా ఉండే మమతా బెనర్జీ తనదైన శైలిలో నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా పరిధి గజోల్‌ ప్రాంతంలో జరిగిన ఓ సామూహిక వివాహ వేడుకకు దీదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను మమత ఆశీర్వదించారు. అనంతరం అక్కడివారి కోరిక మేరకు కాలు కదిపారు. లయబద్ధంగా గిరిజనులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని