close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 10/05/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహీంద్రా హాలిడేస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఫలితాలు

మహీంద్రా హాలిడేస్‌ నష్టం రూ.162 కోట్లు

దిల్లీ: జనవరి- మార్చి త్రైమాసికానికి మహీంద్రా హాలిడేస్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా ఏకీకృత ప్రాతిపదికన రూ.161.51 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కిందటేడాది ఇదే సమయంలో ఈ కంపెనీ రూ.52.35 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం గమనార్హం. కార్యకలాపాల ఆదాయం రూ.634.59 కోట్ల నుంచి తగ్గి రూ.616.61 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2019-20) ఏకీకృత నష్టం రూ.134.26 కోట్లు కాగా.. ఆదాయం రూ.2,371.87 కోట్లుగా నమోదైంది. 2018-19లో కంపెనీకి రూ.59.57 కోట్ల లాభం రాగా.. రూ.2,238.99 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.