close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120067071 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1263681608357421056 [video_short_link] => 1263681608357421056 [created_by] => [created_date] => [modified_by] => 9821947 [modified_date] => 2020-05-22 12:58:34.185196 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 23/05/2020 03:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

కొవిడ్‌ లెక్కల్లో ఇదేమి వింత :  చిదంబరం

దిల్లీ: ప్రభుత్వ సంస్థలు వెల్లడించిన కరోనా వైరస్‌ గణాంకాల మధ్య తేడా ఉండటంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం విస్మయం వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ వెల్లడించిన కొవిడ్‌-19 కేసుల సంఖ్యలో తేడా ఉందంటూ అయన ట్విటర్‌లో విమర్శించారు. ‘‘ఇదేమి వింతో చూడండి: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం... 66,330 యాక్టివ్‌ కేసులు, 3,583 మరణాలతో సహా ప్రస్తుతం దేశంలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య 1,18,447. ఐతే డాష్‌బోర్డులో మాత్రం మొత్తం కేసుల సంఖ్య 1,16,723గా ఉంది.(మూలం: ఐసీఎంఆర్, ఎంహెచ్‌ఎఫ్‌డబ్య్లు)’’ అంటూ చిదంబరం ఈ ఉదయం ట్వీట్ చేశారు. 
కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన కొవిడ్‌ కేసుల గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 6,088 కొత్త కేసులు నమోదైనట్లు పేర్కొంది. దీనితో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1,18,447కు చేరినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.