close

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ ఆరా!

హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో న్యాయపరంగా కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాలను జాతీయ మానవహక్కుల కమిషన్‌ను పంపించనున్నట్లు సమాచారం. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.