close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120053081 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 7hc1sLLYde0 [video_short_link] => 7hc1sLLYde0 [created_by] => [created_date] => [modified_by] => 963258741 [modified_date] => 2020-04-20 17:30:35.761958 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 20/04/2020 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

3 వారాల్లో రంగులు తొలగించండి: హైకోర్టు

అమరావతి: ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు వైకాపా పార్టీ జెండాను పోలిన రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాల్లో  పేర్కొంది.  అందుకు ప్రభుత్వం 3 వారాల గడువు కోరింది. దీనికి అంగీకరించిన ధర్మాసనం ఈ మేరకు గడువిచ్చింది. పంచాయతీ కార్యాలయాల రంగులు తీసేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులేయాలని హైకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. తీర్పు అమలుకు మరికొంత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. రంగులు తొలగించేందుకు ప్రభుత్వానికి 3 వారాల గడువిచ్చింది. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.