close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/05/2020 19:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ రోజే జేఈఈ, నీట్‌ తేదీల వెల్లడి

దిల్లీ: ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాల్లో ప్రవేశాలకు కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్‌ పరీక్షలకు సంబంధించిన తేదీలు త్వరలోనే వెలువడనున్నాయి. ఈ నెల 5న పరీక్షల తేదీలను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ వెల్లడించనున్నారు. అదే రోజున విద్యార్థులతో మంత్రి ఆన్‌లైన్‌లో మాట్లాడనున్నారని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఈ రెండు పరీక్షలూ వాయిదా పడ్డాయి. దీంతో పరీక్షల తేదీల విషయంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్స్‌, మే నెలలో నీట్‌ జరగాల్సి ఉంది.

ఇదీ చదవండి..

కరోనా ఎఫెక్ట్‌: ఫస్ట్‌నైట్‌.. జస్ట్‌ వెయిట్‌!

రాజమౌళి గారు.. రామాయణం చేయండి..!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.