close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120026792 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => EeD-QlaXL4M [video_short_link] => EeD-QlaXL4M [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-25 12:17:46.426716 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల 

దిల్లీ: 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్‌రావు, ఆంధ్రప్రదేశ్‌లో కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మి, ఎం.ఎ.ఖాన్‌, సుబ్బరామిరెడ్డి స్థానాలు ఖాళీ కానున్నాయి.
* మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌
*నామినేషన్ల స్వీకరణకు మార్చి 13న తుదిగడువు
* మార్చి 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
* నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 18 తుది గడువు
* మార్చి 26న రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌
* ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.

ఎన్నికల షెడ్యూల్‌ ప్రతి కోసం క్లిక్‌ చేయండి

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.