close

తాజా వార్తలు

దిశ హత్యోదంతం.. తాజా వీడియో

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతానికి సంబంధించిన తాజా వీడియోను పోలీసులు విడుదల చేశారు. కేసులో నిందితులు వాడిన లారీని పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. హత్యాచారం అనంతరం దిశను ఈ లారీలోనే నిందితులు బలవంతంగా తరలించినట్లు తెలుస్తోంది. సీన్​రీకన్‌స్ట్రక్షన్‌ కోసం వెళ్లినప్పుడు పోలీసులపైకి నిందితులు దాడికి పాల్పడడంతో ఆత్మరక్షణ కోసం నలుగురినీ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.