దిల్లీలో కరోనా పరీక్షల ప్రక్రియ వేగవంతం: కిషన్‌రెడ్డి
close

తాజా వార్తలు

Published : 18/06/2020 23:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో కరోనా పరీక్షల ప్రక్రియ వేగవంతం: కిషన్‌రెడ్డి

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా పరీక్షల ప్రక్రియ వేగవంతం చేశామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో 169 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిద్వారా 30 నిమిషాల్లోనే ఫలితాలు వస్తాయని చెప్పారు. ఇందుకోసం పరీక్షల కిట్లను దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రులకు అదనంగా 500 వెంటిలేటర్లు, 650 అంబులెన్స్‌లు సమకూర్చినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని