close

తాజా వార్తలు

Updated : 20/11/2020 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రేటర్‌ పోరు: కాంగ్రెస్‌ ఆరో జాబితా విడుదల

హైదరాబాద్: గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపిక చేసిన 35 మంది అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. మొత్తం 150 డివిజన్లకుగాను ఆరు విడతల్లో మొత్తం 116 మంది అభ్యర్థులను ఖరారు చేసిన టీపీసీసీ ఇవాళ తుది జాబితాను ప్రకటించింది. మరో 34 డివిజన్లకు చెందిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకే నామినేషన్ల దాఖలు చేసే గడువు ముగియడంతో అభ్యర్థుల ఎంపిక క్లిష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో డివిజన్లలో ఆశావహుల చేత కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్లు వేయించినట్లు టీపీసీసీ తెలిపింది. మొత్తం 150 డివిజన్లకు నామినేషన్లు వేసినట్లు పేర్కొంటున్న కాంగ్రెస్‌ మిగిలిన 34 మంది అభ్యర్థుల పేర్లను ఈ సాయంత్రంలోపు వెల్లడించనున్నట్లు తెలిపింది.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని