close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 26/04/2020 23:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వినూత్న పరికరంతో చండీగఢ్‌ పోలీసులు

చండీగఢ్‌: సామాజిక దూరం పాటిస్తూ లాక్‌డౌన్‌ ఉల్లంఘనులను పట్టుకునేందుకు చండీగఢ్‌ పోలీసులు కొత్తగా ఆలోచించారు. చండీగఢ్‌ వీఐపీ సెక్యూరిటీ వింగ్‌ ఓ వినూత్న పరికరాన్ని రూపొందించింది. ఇనుముతో చేసిన ఆ పరికరం పనితీరు ఎలా ఉందో చూపిస్తూ డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ బనివాల్‌ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. సామాజిక దూరం పాటించేలా రూపొందించిన ఆ పరికరాన్ని ఓ పోలీసులు వినియోగిస్తూ నిబంధనలు పాటించని వ్యక్తిని బంధిస్తాడు. అనంతరం అతడిని అలాగే తీసుకెళ్లి వ్యాన్‌లో ఎక్కిస్తాడు. కాగా ఇదో గొప్ప పరికరమని, పోలీసులు చేస్తున్న ప్రయత్నం ప్రశంసించదగినదని అభివర్ణించారు సంజయ్‌ బనివాల్‌. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.