close

తాజా వార్తలు

Updated : 03/05/2020 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డ్రైవర్‌కు కరోనా.. సీఆర్‌పీఎఫ్‌ భవన్‌ మూసివేత

ఓ డ్రైవర్‌కు కరోనా సోకడమే కారణం

దిల్లీ: సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)లో కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సీఆర్పీఎఫ్‌కు చెందిన ఓ డ్రైవర్‌ కూడా మహమ్మారి బారిన పడడంతో దిల్లీలోని ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. పూర్తిగా శానిటైజ్‌ చేసే వరకు భవనంలోకి ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. దిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ బెటాలియన్‌కు చెందిన ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇటీవలే కరోనాతో మృతి చెందారు.

ఇవీ చదవండి..

సీఆర్‌పీఎఫ్‌కి కరోనా కాటు



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని