close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 17/03/2020 23:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీ ఇస్కాన్‌ టెంపుల్‌ మూసివేత

దిల్లీ: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో దిల్లీలోని ప్రఖ్యాత ఇస్కాన్‌ టెంపుల్‌ను తాత్కాలికంగా మూసివేయనున్నారు. మార్చి 18 నుంచి ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదని అధికారులు ప్రకటించారు. తదుపరి ప్రకటన వెలువడే వరకూ ఈ మూసివేత కొనసాగుతుందన్నారు. కాగా.. దేశ రాజధాని దిల్లీలో ఇప్పటికే 8 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక ప్రకటనలు చేసింది. పురాతన కట్టడాలు, మ్యూజియాలు, ఆలయాల్లోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిషేధించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.