close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 05/07/2020 10:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

7, 8 తేదీల్లో కడప జిల్లాలో జగన్‌ పర్యటన

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల ఏడో తేదీ సాయంత్రం విజయవాడ నుంచి ఇడుపులపాయకు చేరుకోనున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని 8 వ తేదీ ఉదయం వైఎస్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం విజయవాడకు మళ్లీ తిరిగి ప్రయాణం కానున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.