close

తాజా వార్తలు

పోరాడింది.. చివరకు ఆహారమైంది

కేప్‌టౌన్‌ :  చిరుత గురించి తెలియని ఓ జింక పిల్ల ఏకంగా దానితోనే తలపడడానికి  సిద్ధమైంది. తలతో చిరుతను ఢీకొడుతూ పారిపోవడానికి ప్రయత్నించి చివరికి దానికే ఆహారమైపోయింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని కృగర్‌ నేషనల్‌ పార్కులో  జరిగింది. ఓ జింక పిల్ల చిరుతను ఢీకొట్టి పారిపోదామని అనుకుంటూ 1.40 గంటలు ఇలానే ప్రయత్నించింది.  రాత్రి కాగానే ఆ చిరుత జింక పిల్లను నోట కరచుకుని పట్టుకెళ్లింది. ఈ దృశ్యాలను  ఓ ట్రావెల్‌ గైడ్‌ చిత్రీకరించారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.