close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/01/2020 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్విట్జర్లాండ్‌కు అజిత్‌

టీ.నగర్‌, న్యూస్‌టుడే: బైక్‌, కార్ల రేసింగ్‌పై ఎక్కువ ఆసక్తి ఉన్న అజిత్‌ స్విట్జర్లాండ్‌లో జరగనున్న రేసింగ్‌లో పాల్గొనడాకి సిద్ధమయ్యారు. ‘నేర్‌కొండ పార్వై’ చిత్రం తర్వాత బోనీకపూర్‌ నిర్మిస్తున్న ఓ చిత్రంలో అజిత్‌ నటిస్తున్నారు. ఇందులో ఆయన ఓ పోలీసు అధికారి పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పనులు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. తాజాగా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర బృందం స్విట్జర్లాండ్‌కు వెళ్లింది. నటుడు అజిత్‌ కూడా ఆ బృందంలో ఉరు. ఈ చిత్రం కోసం బైక్‌ రేస్‌, కారు రేస్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. అక్కడ జరిగే బైక్‌ రేసింగ్‌ సంబంధిత సన్నివేశాలను చిత్రీకరించనున్నారని, అజిత్‌ అందులో పాల్గొనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

< script> var truepush = win dow.truepush || []; truepush.push(functi on () { truepush .Init({ id: "5e9021 767f1a31bbf7 453611" }, function (e rror) { if (error) co nsole.error ( error); }) })