close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌

శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం నగరం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పాము శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.శ్రీకాంతరాజు తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ ఐకాసా అధ్యక్షుడు వి.ఎస్‌.దివాకర్‌ అధ్యక్షతన రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్‌ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో బుధవారం సమావేశం జరిగింది. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు, సహాధ్యక్షుడు సుధాకర్, జిల్లా ఎం.వి.వి.సత్యనారాయణ, సి.హెచ్‌.పాపారావు, పి.ఆనంద్, శ్రీనివాసరాజు శ్రీలక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.