ఈరోజు (19-04-2024)

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్నిబాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ శుభప్రదం.

ఈవారం (14-04-2024 - 20-04-2024)

విజయసిద్ధి ఉంది. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు.  మీ మీ రంగాల్లో శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు.  కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరుప్రతిష్టలు పెరుగుతాయి.  ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. శ్రీలక్ష్మీదేవి  నామస్మరణ శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని