ఈరోజు (26-04-2024)

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగంలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ బంధువుల ప్రవర్తన మీకు కాస్త మనస్తాసాన్ని కలుగుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.

ఈవారం (24-04-2024 - 30-04-2024)

అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో విజయాలు వస్తాయి. మీ ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాల వల్ల మంచి జరుగుతుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ,వాహన యోగాలు ఉన్నాయి. దగ్గరివారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు. ఇష్టదైవ ఆరాధన చేస్తే మంచిది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని