ఈరోజు (29-03-2024)

అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆర్థికసాయం అందుతుంది. బంధుప్రీతి ఉంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

ఈవారం (24-03-2024 - 30-03-2024)

లక్ష్యాలు నెరవేరేవరకు పట్టువదలకండి. మంచి మనస్సుతో పనిచేయండి. ముఖ్య విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో సమస్యలు ఎదురవకుండా చూసుకోవాలి. ధర్మమార్గంలో పయనించండి. ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావొస్తుంది. తోటివారి సలహాలు ఉపకరిస్తాయి. బంధు,మిత్రులను కలుపుకొనిపోవడం ఉత్తమం. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని