ఈరోజు (19-04-2024)

మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది.  ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.

ఈవారం (14-04-2024 - 20-04-2024)

మీ మీ రంగాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరాలకు పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. అనవసరమైన విషయాలతో సమయాన్ని వృథా చేయవద్దు. ముఖ్య వ్యవహారాల్లో మృదు సంభాషణ  అవసరం.  ఆర్థికాంశాలలో అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి.  ప్రశాంతంగా అలోచించి  నిర్ణయాలు తీసుకోవాలి. వాచా దోషం పెరగకుండా చూసుకోవాలి. ఇష్టదేవతా ఆరాధనా శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని