ఈరోజు (27-04-2024)
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ పనితీరు, ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మనఃశ్శాంతి లభిస్తుంది . శని శ్లోకం చదవండి.
ఈవారం (21-04-2024 - 27-04-2024)
బుద్ధికుశలతలో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ధనలాభం ఉంది. బుద్ధిబలంతో ఆపదలు దూరం అవుతాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మిశ్రమ కాలం. వ్యాపారపరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. తోటివారివల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. చేయని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆగ్రహావేశాలతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇష్టదైవ ఆరాధన శుభాన్నిస్తుంది.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
- 262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
- బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
- అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
- భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
- కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- పవన్‌ను ఓడించేందుకు భారీగా డబ్బు, మద్యం పంపిణీ : వర్మ