ఈరోజు (19-04-2024)

మంచి పనులు చేస్తారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్రహావేశాలకు పోవద్దు. తోటివారితో  సానుకూలంగా వ్యవహరిస్తే మేలు. శనిధ్యానం చేయాలి.

ఈవారం (14-04-2024 - 20-04-2024)

ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత అవసరం . వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి . అవరోధాలను సమర్థంగా ఎదుర్కొంటారు . ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులను  సంప్రదించకుండా తీసుకోవద్దు. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి .  తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలుగుతాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి.  కలహాలకు దూరంగా ఉండాలి. ధనవ్యయం సూచితం. వారం మధ్యలో మేలు జరుగుతుంది. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని