ఈరోజు (20-04-2024)
అనుకూల సమయం. తోటి వారి నుంచి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.
ఈవారం (14-04-2024 - 20-04-2024)
సకాలంలో పనులు పూర్తవుతాయి. దైవానుగ్రహంతో చక్కటి శుభాలు ఉన్నాయి. భవిష్యత్తు లాభదాయకంగా ఉంది. మీ మీ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యంపై విషయంలో అవసరం. స్వస్థాన ప్రాప్తి ఉంది . ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- లక్ష్మి కొడుకు.. కలెక్టర్ అయ్యిండు!
- కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
- సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
- కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
- ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
- భార్యా.. తనా? తేల్చుకోలేకపోతున్నా!
- ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
- రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
- ‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల