ఈరోజు (26-04-2024)
బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆలోచనా ధోరణికి, ముందుచూపునకు ప్రశంసలు లభిస్తాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.
ఈవారం (21-04-2024 - 27-04-2024)
కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రదానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మీ మీ రంగాల్లో అవగాహనతో ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కలహ సూచన ఉంది కాబట్టి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- హైదరాబాద్‌ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
- జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
- బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం
- మయాంక్ మార్కండే బౌలింగ్‌లో ఊచకోత.. పటిదార్ సిక్స్‌ల మోత
- రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
- ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
- మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
- అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!