ఈరోజు (29-03-2024)

ధర్మసిద్ధి కలదు. బుద్ధిబలం బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం  ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్ట దైవ సందర్శనం శుభప్రదం.

ఈవారం (24-03-2024 - 30-03-2024)

అనుకూలమైన కాలం. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం. ఇంతటి శుభకాలం మళ్లీ రావడానికి చాలాకాలం పడుతుందని గుర్తించండి. అనవసర విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శ్రీలక్ష్మీ ఆరాధన శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని