ఈరోజు (29-03-2024)

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి.  అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది.

ఈవారం (24-03-2024 - 30-03-2024)

శుభకాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం సద్వినియోగం చేయండి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని పెంచుతుంది. ఇష్టదైవ నామస్మరణ మేలు చేస్తుంది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని