ఈరోజు (28-03-2024)

మంచి కాలం. కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు.  మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది.  శ్రీఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.

ఈవారం (24-03-2024 - 30-03-2024)

ఆశించిన ఫలితాలు ఉంటాయి. స్వస్థానప్రాప్తి ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ నిజాయతీ మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఉద్యోగ,వ్యాపారాలలో తగినంత ప్రయత్నం అవసరం. క్రమంగా పనులు పూర్తవుతాయి.  మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. సొంతింటి నిర్మాణ పనులలో ముందడుగు పడుతుంది. శత్రువులకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని